Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 7 · verse 28

1 Kings 7:28 in Telugu

ఈ స్తంభముల పని రీతి యేదనగా, వాటికి ప్రక్క పలకలు కలవు, ఆ ప్రక్కపలకలు జవలమధ్య ఉండెను.

Ee stambhamula pani reeti yedanagaa, vaatiki prakka palakalu kalavu, aa prakkapalakalu javalamadhya undenu.

1 Kings 7:28 in English

King James Version (KJV)
And the work of the bases [was] on this [manner:] they had borders, and the borders [were] between the ledges:
World English Bible (WEB)
The work of the bases was like this: they had panels; and there were panels between the ledges;
American Standard Version (ASV)
And the work of the bases was on this manner: they had panels; and there were panels between the ledges;
Bible in Basic English (BBE)
And the bases were made in this way; their sides were square, fixed in a framework;
Darby Translation (DBY)
And the work of the bases was this: they had panels, and the panels were between the fillets.
Webster's Bible (WBS)
And the work of the bases [was] in this [manner] : They had borders, and the borders [were] between the ledges:
Young's Literal Translation (YLT)
And this [is] the work of the base: they have borders, and the borders [are] between the joinings;

Read in context

  1. 26అది బెత్తెడు దళసరిగలదై యుండెను; దాని పై అంచు పాత్రకు పై అంచువలె తామర పుష్ప éములవంటి పని కలిగి యుండెను; అది తొమ్మిది గరిసెలు పట్టును.
  2. 27మరియు అతడు పది యిత్తడి స్తంభములు చేసెను; ఒక్కొక్క స్తంభము నాలుగు మూరల పొడుగు, నాలుగు మూరల వెడల్పు, మూడు మూరల యెత్తు కలిగి యుండెను.
  3. 28ఈ స్తంభముల పని రీతి యేదనగా, వాటికి ప్రక్క పలకలు కలవు, ఆ ప్రక్కపలకలు జవలమధ్య ఉండెను.
  4. 29జవలమధ్యనున్న ప్రక్కపలకలమీద సింహ ములును ఎడ్లును కెరూబులును ఉండెను; మరియు జవలమీద ఆలాగుండెను; సింహములక్రిందను ఎడ్ల క్రిందను వ్రేలాడు దండలవంటి పని కలిగి యుండెను.
  5. 30మరియు ప్రతి స్తంభమునకు నాలుగేసి యిత్తడి చక్రములు ఇత్తడి యిరుసులును కలిగి యుండెను; దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు; ఈ దిమ్మలు తొట్టిక్రింద అతికిన ప్రతిస్థలము దగ్గర పోత పోయబడెను.
Read all of 1 Kings 7

Original words (Hebrew)

1 Kings 7:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.