Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 8 · verse 41

1 Kings 8:41 in Telugu

మరియు ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమునుబట్టి దూరదేశ మునుండి వచ్చి

Mariyu ishraayeleeyulagu nee janula sambandhulu kaani paradeshulu nee naamamunubatti dooradesha munundi vachchi

1 Kings 8:41 in English

King James Version (KJV)
Moreover concerning a stranger, that [is] not of thy people Israel, but cometh out of a far country for thy name’s sake;
World English Bible (WEB)
“Moreover, concerning the foreigner, who is not of your people Israel, when he comes out of a far country for your name’s sake
American Standard Version (ASV)
Moreover concerning the foreigner, that is not of thy people Israel, when he shall come out of a far country for thy name’s sake
Bible in Basic English (BBE)
And as for the man from a strange land, who is not of your people Israel; when he comes from a far country because of the glory of your name:
Darby Translation (DBY)
And as to the stranger also, who is not of thy people Israel, but cometh out of a far country for thy name's sake
Webster's Bible (WBS)
Moreover, concerning a stranger, that [is] not of thy people Israel, but cometh out of a far country for thy name's sake;
Young's Literal Translation (YLT)
'And also, unto the stranger who is not of Thy people Israel, and hath come from a land afar off for Thy name's sake —

Read in context

  1. 39ప్రతి మనిషియొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని, క్షమించి దయచేసి యెవరి ప్రవర్తననుబట్టి వారికి ప్రతిఫలమిచ్చి
  2. 40మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రదుకు దినములన్నిటను వారు నీయందు భయ భక్తులు కలిగియుండునట్లు చేయుము; నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలిసికొని యున్నావు.
  3. 41మరియు ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమునుబట్టి దూరదేశ మునుండి వచ్చి
  4. 42నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి యీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల
  5. 43ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొనుదాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును ఎరిగి, ఇశ్రా యేలీయులగు నీ జనులవలెనే నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టించిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలిసికొందురు.
Read all of 1 Kings 8

Cross references

Original words (Hebrew)

1 Kings 8:41 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.