Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 8 · verse 40

1 Kings 8:40 in Telugu

మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రదుకు దినములన్నిటను వారు నీయందు భయ భక్తులు కలిగియుండునట్లు చేయుము; నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలిసికొని యున్నావు.

Maa pitarulaku neevu dayachesina deshamandu janulu braduku dinamulannitanu vaaru neeyandu bhaya bhaktulu kaligiyundunatlu cheyumu; naraputrulandari hrudayamulanu neevu maatrame telisikoni yunnaavu.

1 Kings 8:40 in English

King James Version (KJV)
That they may fear thee all the days that they live in the land which thou gavest unto our fathers.
World English Bible (WEB)
that they may fear you all the days that they live in the land which you gave to our fathers.
American Standard Version (ASV)
that they may fear thee all the days that they live in the land which thou gavest unto our fathers.
Bible in Basic English (BBE)
So that they may give you worship all the days of their life in the land which you gave to our fathers.
Darby Translation (DBY)
that they may fear thee all the days that they live upon the land which thou gavest unto our fathers.
Webster's Bible (WBS)
That they may fear thee all the days that they live in the land which thou gavest to our fathers.
Young's Literal Translation (YLT)
so that they fear Thee all the days that they are living on the face of the ground that Thou hast given to our fathers.

Read in context

  1. 38ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా; ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల
  2. 39ప్రతి మనిషియొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని, క్షమించి దయచేసి యెవరి ప్రవర్తననుబట్టి వారికి ప్రతిఫలమిచ్చి
  3. 40మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రదుకు దినములన్నిటను వారు నీయందు భయ భక్తులు కలిగియుండునట్లు చేయుము; నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలిసికొని యున్నావు.
  4. 41మరియు ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమునుబట్టి దూరదేశ మునుండి వచ్చి
  5. 42నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి యీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల
Read all of 1 Kings 8

Cross references

Original words (Hebrew)

1 Kings 8:40 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.