1 Kings · chapter 8 · verse 64
1 Kings 8:64 in Telugu
ఆ దినమున యెహోవా సముఖమందున్న యిత్తడి బలిపీఠముఆ దహనబలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవర ణము మధ్యనుండు స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించెను.
Aa dinamuna yehovaa samukhamandunna yittadi balipeethamuaa dahanabalulanu naivedyamulanu samaadhaanabali pashuvula krovvunu arpinchutaku bahu chinnadai chaalakapoyenu ganuka raaju yehovaa mandiramu mundaranunna aavara namu madhyanundu sthalamunu pratishthinchi achchata dahana balulanu naivedyamulanu samaadhaanabali pashuvula krovvunu arpinchenu.
1 Kings 8:64 in English
- King James Version (KJV)
- The same day did the king hallow the middle of the court that [was] before the house of the LORD: for there he offered burnt offerings, and meat offerings, and the fat of the peace offerings: because the brasen altar that [was] before the LORD [was] too little to receive the burnt offerings, and meat offerings, and the fat of the peace offerings.
- World English Bible (WEB)
- The same day the king made the middle of the court holy that was before the LORD’s house; for there he offered the burnt offering, the meal offering, and the fat of the peace offerings, because the bronze altar that was before the LORD was too little to receive the burnt offering, the meal offering, and the fat of the peace offerings.
- American Standard Version (ASV)
- The same day did the king hallow the middle of the court that was before the house of Jehovah; for there he offered the burnt-offering, and the meal-offering, and the fat of the peace-offerings, because the brazen altar that was before Jehovah was too little to receive the burnt-offering, and the meal-offering, and the fat of the peace-offerings.
- Bible in Basic English (BBE)
- The same day the king made holy the middle of the open square in front of the house of the Lord, offering there the burned offering and the meal offering and the fat of the peace-offerings; for there was not room on the brass altar of the Lord for the burned offerings and the meal offerings and the fat of the peace-offerings.
- Darby Translation (DBY)
- The same day the king hallowed the middle of the court that was before the house of Jehovah; for there he offered the burnt-offerings, and the oblations, and the fat of the peace-offerings, because the brazen altar that was before Jehovah was too small to receive the burnt-offerings, and the oblations, and the fat of the peace-offerings.
- Webster's Bible (WBS)
- The same day did the king consecrate the middle of the court that [was] before the house of the LORD: for there he offered burnt-offerings, and meat-offerings, and the fat of the peace-offerings: because the brazen altar that [was] before the LORD [was] too little to receive the burnt-offerings, and meat-offerings, and the fat of the peace-offerings.
- Young's Literal Translation (YLT)
- On that day hath the king sanctified the middle of the court that [is] before the house of Jehovah, for he hath made there the burnt-offering, and the present, and the fat of the peace-offerings; for the altar of brass that [is] before Jehovah [is] too little to contain the burnt-offering, and the present, and the fat of the peace-offerings.
Read in context
- 62అంతట రాజును, అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా
- 63ఇరువది రెండువేల యెడ్లను, లక్ష యిరువదివేల గొఱ్ఱెలను సొలొమోను సమాధానబలులగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయు లందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి.
- 64ఆ దినమున యెహోవా సముఖమందున్న యిత్తడి బలిపీఠముఆ దహనబలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవర ణము మధ్యనుండు స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించెను.
- 65మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును హమాతునకు పోవుమార్గము మొదలుకొని ఐగుప్తునది వరకు నున్న సకల ప్రాంతములనుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు, అనగా పదునాలుగు దినములు యెహోవా సముఖమందు ఉత్సవముచేసిరి.
- 66ఎనిమిదవ దినమున అతడు జను లకు సెలవియ్యగా, వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులగు తన జను లకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్లి పోయిరి.
Cross references
- 2 Chronicles 4:1 2 దినవృత్తాంతములు 4:1అతడు ఇరువది మూరలు పొడవును ఇరువది మూరలు వెడల్పును పది మూరలు ఎత్తునుగల యొక యిత్తడి బలిపీఠ మును చేయించెను.
- 2 Chronicles 7:7 2 దినవృత్తాంతములు 7:7మరియు తాను చేయించిన యిత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి, అక్కడ దహనబలులను సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించెను.
Original words (Hebrew)
- day · H3117יוֹם yôwm
- king · H4428מֶלֶךְ melek
- hallow · H6942קָדַשׁ qâdash
- middle · H8432תָּוֶךְ tâvek
- court · H2691חָצֵר châtsêr
- before · H6440פָּנִים pânîym
- house · H1004בַּיִת bayith
- offered · H6213עָשָׂה ʻâsâh
- offerings · H5930עֹלָה ʻôlâh
- offerings · H4503מִנְחָה minchâh
- fat · H2459חֶלֶב cheleb
- offerings · H8002שֶׁלֶם shelem
- brasen · H5178נְחֹשֶׁת nᵉchôsheth
- altar · H4196מִזְבֵּחַ mizbêach
- before · H6440פָּנִים pânîym
- little · H6996קָטָן qâṭân
- receive · H3557כּוּל kûwl
- offerings · H5930עֹלָה ʻôlâh
- offerings · H4503מִנְחָה minchâh
- fat · H2459חֶלֶב cheleb
- offerings · H8002שֶׁלֶם shelem