Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 9 · verse 10

1 Kings 9:10 in Telugu

సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని యిరువది సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంతమట్టుకు దేవదారు మ్రానులను సరళ వృక్షపు మ్రానులను బంగారమును అతనికి వచ్చియున్నందున

Solomonu yehovaa mandiramunu raajanagarunu ee rendintini yiruvadi sanvatsaramulalogaa kattinchenu. Atadu pani muginchina taruvaata tooru raajaina heeraamu solomonu korinantamattuku devadaaru mraanulanu sarala vrukshapu mraanulanu bangaaramunu ataniki vachchiyunnanduna

1 Kings 9:10 in English

King James Version (KJV)
And it came to pass at the end of twenty years, when Solomon had built the two houses, the house of the LORD, and the king’s house,
World English Bible (WEB)
At the end of twenty years, in which Solomon had built the two houses, the LORD’s house and the king’s house
American Standard Version (ASV)
And it came to pass at the end of twenty years, wherein Solomon had built the two houses, the house of Jehovah and the king’s house
Bible in Basic English (BBE)
Now at the end of twenty years, in which time Solomon had put up the two houses, the house of the Lord and the king's house,
Darby Translation (DBY)
And it came to pass at the end of twenty years, when Solomon had built the two houses, the house of Jehovah and the king's house,
Webster's Bible (WBS)
And it came to pass at the end of twenty years, when Solomon had built the two houses, the house of the LORD, and the king's house,
Young's Literal Translation (YLT)
And it cometh to pass, at the end of twenty years, that Solomon hath built the two houses, the house of Jehovah, and the house of the king.

Read in context

  1. 8ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యనియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలా గున ఎందుకు చేసెనని యడుగగా
  2. 9జనులిట్లందురు ఐగుప్తు దేశములోనుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి యితర దేవతలను ఆధారము చేసికొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు.
  3. 10సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని యిరువది సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంతమట్టుకు దేవదారు మ్రానులను సరళ వృక్షపు మ్రానులను బంగారమును అతనికి వచ్చియున్నందున
  4. 11సొలొమోను గలిలయ దేశమందున్న యిరువది పట్టణములను హీరాము కప్పగించెను.
  5. 12హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరునుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక
Read all of 1 Kings 9

Cross references

Original words (Hebrew)

1 Kings 9:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.