1 Kings · chapter 9 · verse 12
1 Kings 9:12 in Telugu
హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరునుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక
Heeraamu solomonu tanakichchina pattanamulanu choochutaku toorunundi raagaa avi atani drushtiki anukoolamainavigaa kanabadaledu ganuka
1 Kings 9:12 in English
- King James Version (KJV)
- And Hiram came out from Tyre to see the cities which Solomon had given him; and they pleased him not.
- World English Bible (WEB)
- Hiram came out of Tyre to see the cities which Solomon had given him; and they didn’t please him.
- American Standard Version (ASV)
- And Hiram came out from Tyre to see the cities which Solomon had given him; and they pleased him not.
- Bible in Basic English (BBE)
- But when Hiram came from Tyre to see the towns which Solomon had given him, he was not pleased with them.
- Darby Translation (DBY)
- And Hiram came out from Tyre to see the cities that Solomon had given him; and they did not please him.
- Webster's Bible (WBS)
- And Hiram came out from Tyre to see the cities which Solomon had given him; and they pleased him not.
- Young's Literal Translation (YLT)
- And Hiram cometh out from Tyre to see the cities that Solomon hath given to him, and they have not been right in his eyes,
Read in context
- 10సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని యిరువది సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంతమట్టుకు దేవదారు మ్రానులను సరళ వృక్షపు మ్రానులను బంగారమును అతనికి వచ్చియున్నందున
- 11సొలొమోను గలిలయ దేశమందున్న యిరువది పట్టణములను హీరాము కప్పగించెను.
- 12హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరునుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక
- 13నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్ అని పేరు.
- 14హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను.
Cross references
- Judges 14:3 న్యాయాధిపతులు 14:3వారునీ స్వజనుల కుమార్తెల లోనేగాని నా జనులలోనేగాని స్త్రీ లేదను కొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలోనుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లు చున్నావా? అని అతని నడిగిరి. అందుకు సమ్సోనుఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను.
- Numbers 22:34 సంఖ్యాకాండము 22:34అందుకు బిలామునేను పాపముచేసితిని; నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి యీ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదనని యెహోవా దూతతో చెప్పగా