Skip to content
ThuthiThuthiThuthi
1 Peter · chapter 3 · verse 2

1 Peter 3:2 in Telugu

అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.

Anduvalana vaarilo evarainanu vaakyamunaku avidheyulaite, vaaru bhayamutokoodina mee pavitrapravartana choochi, vaakyamu lekundane tama bhaaryala nadavadivalana raabattabadavachchunu.

1 Peter 3:2 in English

King James Version (KJV)
While they behold your chaste conversation [coupled] with fear.
World English Bible (WEB)
seeing your pure behavior in fear.
American Standard Version (ASV)
beholding your chaste behavior [coupled] with fear.
Bible in Basic English (BBE)
When they see your holy behaviour in the fear of God.
Darby Translation (DBY)
having witnessed your pure conversation [carried out] in fear;
Webster's Bible (WBS)
While they behold your chaste manner of life [coupled] with fear.
Young's Literal Translation (YLT)
having beheld your pure behaviour in fear,

Read in context

  1. 1అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;
  2. 2అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.
  3. 3జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకార ముగా ఉండక,
  4. 4సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
Read all of 1 Peter 3

Cross references

Original words (Greek)

1 Peter 3:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.