Ephesians · chapter 5 · verse 33
Ephesians 5:33 in Telugu
మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
Mettuku meelo prati purushudunu tananuvale tana bhaaryanu premimpa valenu, bhaaryayaite tana bhartayandu bhayamu kaligi yundunatlu choochukonavalenu.
Ephesians 5:33 in English
- King James Version (KJV)
- Nevertheless let every one of you in particular so love his wife even as himself; and the wife [see] that she reverence [her] husband.
- World English Bible (WEB)
- Nevertheless each of you must also love his own wife even as himself; and let the wife see that she respects her husband.
- American Standard Version (ASV)
- Nevertheless do ye also severally love each one his own wife even as himself; and [let] the wife [see] that she fear her husband.
- Bible in Basic English (BBE)
- But do you, everyone, have love for his wife, even as for himself; and let the wife see that she has respect for her husband.
- Darby Translation (DBY)
- But ye also, every one of you, let each so love his own wife as himself; but as to the wife [I speak] that she may fear the husband.
- Webster's Bible (WBS)
- Nevertheless, let every one of you in particular so love his wife even as himself: and the wife [see] that she reverence [her] husband.
- Young's Literal Translation (YLT)
- but ye also, every one in particular — let each his own wife so love as himself, and the wife — that she may reverence the husband.
Read in context
- 31ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
- 32ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
- 33మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
Cross references
- 1 Peter 3:2–7 1 పేతురు 3:2–7అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకార ముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు. అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.
- Esther 1:20 ఎస్తేరు 1:20మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట ప్రకటించినయెడల, ఘనురాలు గాని అల్పురాలుగాని స్త్రీలందరు తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను.
- Ephesians 5:25 ఎఫెసీయులకు 5:25పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
- Ephesians 5:22 ఎఫెసీయులకు 5:22స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.
- Ephesians 5:28–29 ఎఫెసీయులకు 5:28–29అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంర క్షించుకొనును.
- Colossians 3:19 కొలొస్సయులకు 3:19భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.
- Hebrews 12:9 హెబ్రీయులకు 12:9మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా?
- 1 Kings 1:31 1 రాజులు 1:31బత్షెబ సాగిల పడి రాజునకు నమస్కారము చేసినా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను.
Original words (Greek)
- Nevertheless · G4133πλήν plḗn
- let · G25ἀγαπάω agapáō
- one · G1520εἷς heîs
- you · G5210ὑμεῖς hymeîs
- particular · G1538ἕκαστος hékastos
- so · G3779οὕτω hoútō
- love · G25ἀγαπάω agapáō
- his · G1438ἑαυτοῦ heautoû
- wife · G1135γυνή gynḗ
- as · G5613ὡς hōs
- himself · G1438ἑαυτοῦ heautoû
- and · G1161δέ dé
- wife · G1135γυνή gynḗ
- that · G2443ἵνα hína
- reverence · G5399φοβέω phobéō
- husband · G435ἀνήρ anḗr