Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 1 · verse 12

1 Samuel 1:12 in Telugu

ఏలయనగా హన్నాతన మనస్సులోనే చెప్పుకొనుచుండెను.

Elayanagaa hannaatana manassulone cheppukonuchundenu.

1 Samuel 1:12 in English

King James Version (KJV)
And it came to pass, as she continued praying before the LORD, that Eli marked her mouth.
World English Bible (WEB)
As she continued praying before the LORD, Eli saw her mouth.
American Standard Version (ASV)
And it came to pass, as she continued praying before Jehovah, that Eli marked her mouth.
Bible in Basic English (BBE)
Now while she was a long time in prayer before the Lord, Eli was watching her mouth.
Darby Translation (DBY)
And it came to pass as she continued praying before Jehovah, that Eli marked her mouth.
Webster's Bible (WBS)
And it came to pass, as she continued praying before the LORD, that Eli observed her mouth.
Young's Literal Translation (YLT)
And it hath been, when she multiplied praying before Jehovah, that Eli is watching her mouth,

Read in context

  1. 10బహుదుఃఖా క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు
  2. 11సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,
  3. 12ఏలయనగా హన్నాతన మనస్సులోనే చెప్పుకొనుచుండెను.
  4. 13ఆమె పెదవులుమాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక యుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలైయున్న దనుకొని
  5. 14ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షారసమును నీయొద్దనుండి తీసివేయు మని చెప్పగా
Read all of 1 Samuel 1

Cross references

Original words (Hebrew)

1 Samuel 1:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.