Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 1 · verse 14

1 Samuel 1:14 in Telugu

ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షారసమును నీయొద్దనుండి తీసివేయు మని చెప్పగా

Entavaraku neevu matturaalavai yunduvu? Neevu draakshaarasamunu neeyoddanundi teesiveyu mani cheppagaa

1 Samuel 1:14 in English

King James Version (KJV)
And Eli said unto her, How long wilt thou be drunken? put away thy wine from thee.
World English Bible (WEB)
Eli said to her, “How long will you be drunk? Get rid of your wine!”
American Standard Version (ASV)
And Eli said unto her, How long wilt thou be drunken? put away thy wine from thee.
Bible in Basic English (BBE)
And Eli said to her, How long are you going to be the worse for drink? Put away the effects of your wine from you.
Darby Translation (DBY)
And Eli said to her, How long wilt thou be drunken? put away thy wine from thee.
Webster's Bible (WBS)
And Eli said to her, How long wilt thou be drunken? put away thy wine from thee.
Young's Literal Translation (YLT)
And Eli saith unto her, 'Until when are thou drunken? turn aside thy wine from thee.'

Read in context

  1. 12ఏలయనగా హన్నాతన మనస్సులోనే చెప్పుకొనుచుండెను.
  2. 13ఆమె పెదవులుమాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక యుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలైయున్న దనుకొని
  3. 14ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షారసమును నీయొద్దనుండి తీసివేయు మని చెప్పగా
  4. 15హన్నా అది కాదు, నా యేలినవాడా, నేను మనోధుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించు కొనుచున్నాను.
  5. 16నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు; అత్యంతమైన కోపకారణమునుబట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిననెను.
Read all of 1 Samuel 1

Cross references

Original words (Hebrew)

1 Samuel 1:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.