1 Samuel · chapter 1 · verse 25
1 Samuel 1:25 in Telugu
వారు ఒక కోడెను వధించి, పిల్లవానిని ఏలీయొద్దకు తీసికొనివచ్చి నప్పుడు ఆమె అతనితో ఇట్లనెను
Vaaru oka kodenu vadhinchi, pillavaanini eleeyoddaku teesikonivachchi nappudu aame atanito itlanenu
1 Samuel 1:25 in English
- King James Version (KJV)
- And they slew a bullock, and brought the child to Eli.
- World English Bible (WEB)
- They killed the bull, and brought the child to Eli.
- American Standard Version (ASV)
- And they slew the bullock, and brought the child to Eli.
- Bible in Basic English (BBE)
- And when they had made an offering of the ox, they took the child to Eli.
- Darby Translation (DBY)
- And they slaughtered the bullock, and brought the boy to Eli.
- Webster's Bible (WBS)
- And they slew a bullock, and brought the child to Eli.
- Young's Literal Translation (YLT)
- And they slaughter the bullock, and bring in the youth unto Eli,
Read in context
- 23కాబట్టి ఆమె పెనిమిటియైన ఎల్కానానీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము; నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి యుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే యుండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను.
- 24పాలు మాన్పించిన తరువాత అతడు ఇంక చిన్నవాడై యుండగా ఆమె ఆ బాలుని ఎత్తికొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తినితీసికొని షిలోహులోని మందిరమునకు వచ్చెను.
- 25వారు ఒక కోడెను వధించి, పిల్లవానిని ఏలీయొద్దకు తీసికొనివచ్చి నప్పుడు ఆమె అతనితో ఇట్లనెను
- 26నా యేలినవాడా, నాయేలిన వాని ప్రాణముతోడు, నీయొద్దనిలిచి, యెహో వాను ప్రార్థనచేసిన స్త్రీని నేనే.
- 27ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నా కనుగ్రహించెను.
Cross references
- Luke 18:15–16 లూకా 18:15–16తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయనయొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసి కొనివచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచిచిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది.
- Luke 2:22 లూకా 2:22మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు