Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 18 · verse 15

Luke 18:15 in Telugu

తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయనయొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసి కొనివచ్చిన వారిని గద్దించిరి.

Tama shishuvulanu muttavalenani kondaru aayanayoddaku vaarini teesikoniraagaa aayana shishyulu adi choochi teesi konivachchina vaarini gaddinchiri.

Luke 18:15 in English

King James Version (KJV)
And they brought unto him also infants, that he would touch them: but when [his] disciples saw [it], they rebuked them.
World English Bible (WEB)
They were also bringing their babies to him, that he might touch them. But when the disciples saw it, they rebuked them.
American Standard Version (ASV)
And they were bringing unto him also their babes, that he should touch them: but when the disciples saw it, they rebuked them.
Bible in Basic English (BBE)
And they took their children to him, so that he might put his hands on them: but when the disciples saw it, they said sharp words to them
Darby Translation (DBY)
And they brought to him also infants that he might touch them, but the disciples when they saw [it] rebuked them.
Webster's Bible (WBS)
And they brought to him also infants, that he would touch them: but when [his] disciples saw [it] , they rebuked them.
Young's Literal Translation (YLT)
And they were bringing near also the babes, that he may touch them, and the disciples having seen did rebuke them,

Read in context

  1. 13అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.
  2. 14అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.
  3. 15తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయనయొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసి కొనివచ్చిన వారిని గద్దించిరి.
  4. 16అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచిచిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది.
  5. 17చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
Read all of Luke 18

Cross references

Original words (Greek)

Luke 18:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.