1 Samuel · chapter 1 · verse 5
1 Samuel 1:5 in Telugu
హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.
Hannaa tanaku priyamugaa nunnanduna aameku rendupaallu ichchuchu vachchenu. Yehovaa aameku santulekundachesenu.
1 Samuel 1:5 in English
- King James Version (KJV)
- But unto Hannah he gave a worthy portion; for he loved Hannah: but the LORD had shut up her womb.
- World English Bible (WEB)
- but he gave a double portion to Hannah, for he loved Hannah, but the LORD had shut up her womb.
- American Standard Version (ASV)
- but unto Hannah he gave a double portion; for he loved Hannah, but Jehovah had shut up her womb.
- Bible in Basic English (BBE)
- But to Hannah he gave one part, though Hannah was very dear to him, but the Lord had not let her have children.
- Darby Translation (DBY)
- but to Hannah he used to give a double portion, for he loved Hannah; but Jehovah had shut up her womb.
- Webster's Bible (WBS)
- But to Hannah he gave a worthy portion; for he loved Hannah; but the LORD had rendered her barren.
- Young's Literal Translation (YLT)
- and to Hannah he giveth a certain portion — double, for he hath loved Hannah, and Jehovah hath shut her womb;
Read in context
- 3ఇతడు షిలోహునందున్న సైన్యముల కధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీయొక్క యిద్దరు కుమారులగు హొప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి.
- 4ఎల్కానా తాను బల్యర్పణ చేసిననాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్లు ఇచ్చుచు వచ్చెను గాని
- 5హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.
- 6యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువునుబట్టి, ఆమె వైరి యగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.
- 7ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిర మునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను.
Cross references
- Genesis 30:2 ఆదికాండము 30:2యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడు - నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను.
- Genesis 29:30–31 ఆదికాండము 29:30–31యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.
- Genesis 16:1 ఆదికాండము 16:1అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను.
- Genesis 20:18 ఆదికాండము 20:18ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.
- Genesis 45:22 ఆదికాండము 45:22అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యా మీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,
- Genesis 43:34 ఆదికాండము 43:34మరియు అతడు తన యెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.