Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 1 · verse 6

1 Samuel 1:6 in Telugu

యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువునుబట్టి, ఆమె వైరి యగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.

Yehovaa aameku santulekunda chesiyunna hetuvunubatti, aame vairi yagu peninnaa aamenu visikinchutakai, aameku kopamu puttinchuchu vachchenu.

1 Samuel 1:6 in English

King James Version (KJV)
And her adversary also provoked her sore, for to make her fret, because the LORD had shut up her womb.
World English Bible (WEB)
Her rival provoked her severely, to irritate her, because the LORD had shut up her womb.
American Standard Version (ASV)
And her rival provoked her sore, to make her fret, because Jehovah had shut up her womb.
Bible in Basic English (BBE)
And the other wife did everything possible to make her unhappy, because the Lord had not let her have children;
Darby Translation (DBY)
And her adversary provoked her much also, to make her fret, because Jehovah had shut up her womb.
Webster's Bible (WBS)
And her adversary also provoked her greatly, to make her fret, because the LORD had made her barren.
Young's Literal Translation (YLT)
and her adversity hath also provoked her greatly, so as to make her tremble, for Jehovah hath shut up her womb.

Read in context

  1. 4ఎల్కానా తాను బల్యర్పణ చేసిననాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్లు ఇచ్చుచు వచ్చెను గాని
  2. 5హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.
  3. 6యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువునుబట్టి, ఆమె వైరి యగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.
  4. 7ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిర మునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను.
  5. 8ఆమె పెనిమిటియైన ఎల్కానాహన్నా, నీ వెందుకు ఏడ్చు చున్నావు? నీవు భోజనము మానుట ఏల? నీకు మనో విచారమెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా? అని ఆమెతో చెప్పుచు వచ్చెను.
Read all of 1 Samuel 1

Cross references

Original words (Hebrew)

1 Samuel 1:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.