1 Samuel · chapter 10 · verse 23
1 Samuel 10:23 in Telugu
వారు పరుగెత్తిపోయి అక్కడనుండి అతని తోడుకొనివచ్చిరి; అతడు జనసమూహములో నిలిచి నప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తుగలవాడుగా కనబడెను.
Vaaru parugettipoyi akkadanundi atani todukonivachchiri; atadu janasamoohamulo nilichi nappudu bhujamulu modalukoni paiki itarulakante ettugalavaadugaa kanabadenu.
1 Samuel 10:23 in English
- King James Version (KJV)
- And they ran and fetched him thence: and when he stood among the people, he was higher than any of the people from his shoulders and upward.
- World English Bible (WEB)
- They ran and got him there. When he stood among the people, he was higher than any of the people from his shoulders and upward.
- American Standard Version (ASV)
- And they ran and fetched him thence; and when he stood among the people, he was higher than any of the people from his shoulders and upward.
- Bible in Basic English (BBE)
- So they went quickly and made him come out; and when he took his place among the people, he was taller by a head than any of the people.
- Darby Translation (DBY)
- And they ran and fetched him thence; and when he stood among the people, he was higher than any of the people from his shoulders and upward.
- Webster's Bible (WBS)
- And they ran and brought him thence: and when he stood among the people, he was higher than any of the people from his shoulders and upward.
- Young's Literal Translation (YLT)
- And they run and bring him thence, and he stationed himself in the midst of the people, and he is higher than any of the people from his shoulder and upward.
Read in context
- 21బెన్యామీను గోత్రమును వారి యింటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మథ్రీ యింటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడలేదు.
- 22కావున వారుఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి యున్నదా అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవాఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను.
- 23వారు పరుగెత్తిపోయి అక్కడనుండి అతని తోడుకొనివచ్చిరి; అతడు జనసమూహములో నిలిచి నప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తుగలవాడుగా కనబడెను.
- 24అప్పుడు సమూయేలుజనులందరిలో యెహోవా ఏర్పరచినవానిని మీరు చూచి తిరా? జనులందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా, జనులందరు బొబ్బలు పెట్టుచురాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి.
- 25తరువాత సమూయేలు రాజ్యపాలనపద్ధతిని జనులకు వినిపించి, ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతట సమూయేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపివేసెను.
Cross references
- 1 Samuel 9:2 1 సమూయేలు 9:2అతనికి సౌలు అను నొక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యముగల ¸యౌవనుడు, ఇశ్రాయేలీయులలో అతనిపాటి సుందరు డొకడునులేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తు గలవాడు.
- 1 Samuel 16:7 1 సమూయేలు 16:7అయితే యెహోవా సమూ యేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
- 1 Samuel 17:4 1 సమూయేలు 17:4గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి.