Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 10 · verse 9

1 Samuel 10:9 in Telugu

అతడు సమూ యేలునొద్దనుండి వెళ్లిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను.

Atadu samoo yelunoddanundi vellipovutakai tirugagaa devudu ataniki krotta manassu anugrahinchenu. Aa dinamunane aa soochanalu kanabadenu.

1 Samuel 10:9 in English

King James Version (KJV)
And it was [so], that when he had turned his back to go from Samuel, God gave him another heart: and all those signs came to pass that day.
World English Bible (WEB)
It was so, that when he had turned his back to go from Samuel, God gave him another heart; and all those signs happened that day.
American Standard Version (ASV)
And it was so, that, when he had turned his back to go from Samuel, God gave him another heart: and all those signs came to pass that day.
Bible in Basic English (BBE)
And it came about, that when he went away from Samuel, God gave him a changed heart: and all those signs took place that day.
Darby Translation (DBY)
And it was [so] that when he turned his back to go away from Samuel, God gave him another heart; and all those signs came to pass that day.
Webster's Bible (WBS)
And it was [so] , that when he had turned his back to go from Samuel, God gave him another heart: and all those signs came to pass that day.
Young's Literal Translation (YLT)
And it hath been, at his turning his shoulder to go from Samuel, that God turneth to him another heart, and all these signs come on that day,

Read in context

  1. 7దెవుడు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచినదాని చేయుము.
  2. 8నాకంటె ముందు నీవు గిల్గాలునకు వెళ్లగా, దహనబలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీయొద్దకు దిగి వత్తును; నేను నీయొద్దకు వచ్చి నీవు చేయవలసినదానిని నీకు తెలియజేయువరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను.
  3. 9అతడు సమూ యేలునొద్దనుండి వెళ్లిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను.
  4. 10వారు ఆ కొండదగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూ హము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను.
  5. 11పూర్వము అతని నెరిగినవారందరు అతడు ప్రవక్తలతో కూడనుండి ప్రకటించుట చూచికీషు కుమారునికి సంభవించిన దేమిటి? సౌలును ప్రవక్తలలో నున్నాడా? అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా
Read all of 1 Samuel 10

Cross references

Original words (Hebrew)

1 Samuel 10:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.