1 Samuel · chapter 12 · verse 16
1 Samuel 12:16 in Telugu
మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి.
Meeru nilichi choochuchundagaa yehovaa jariginchu ee goppa kaaryamunu kanipettudi.
1 Samuel 12:16 in English
- King James Version (KJV)
- Now therefore stand and see this great thing, which the LORD will do before your eyes.
- World English Bible (WEB)
- “Now therefore stand still and see this great thing, which the LORD will do before your eyes.
- American Standard Version (ASV)
- Now therefore stand still and see this great thing, which Jehovah will do before your eyes.
- Bible in Basic English (BBE)
- Now keep where you are and see this great thing which the Lord will do before your eyes.
- Darby Translation (DBY)
- Now therefore stand and see this great thing which Jehovah will do before your eyes.
- Webster's Bible (WBS)
- Now therefore stand and see this great thing, which the LORD will do before your eyes.
- Young's Literal Translation (YLT)
- 'Also now, station yourselves and see this great thing which Jehovah is doing before your eyes;
Read in context
- 14మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినయెడల మీకు క్షేమము కలుగును.
- 15అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధ ముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును.
- 16మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి.
- 17గోధుమ కోతకాలము ఇదే గదా? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను.
- 18సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి
Cross references
- Exodus 14:13 నిర్గమకాండము 14:13అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.
- Exodus 14:31 నిర్గమకాండము 14:31యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.
- 1 Samuel 12:7 1 సమూయేలు 12:7కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతికార్యములనుబట్టి యెహోవా సన్ని ధిని నేను మీతో వాదించునట్లు మీరు ఇక్కడ నిలిచి యుండుడి
- 1 Samuel 15:16 1 సమూయేలు 15:16సమూయేలునీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలుచెప్పుమనెను.