1 Samuel · chapter 12 · verse 17
1 Samuel 12:17 in Telugu
గోధుమ కోతకాలము ఇదే గదా? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను.
Godhuma kotakaalamu ide gadaa? Meeru raajunu nirnayimpumani adiginanducheta yehovaa drushtiki meeru chesina keedu goppadani meeru grahinchi telisikonutakai yehovaa urumulanu varshamunu pampunatlugaa nenu aayananu vedukonuchunnaanu.
1 Samuel 12:17 in English
- King James Version (KJV)
- [Is it] not wheat harvest to day? I will call unto the LORD, and he shall send thunder and rain; that ye may perceive and see that your wickedness [is] great, which ye have done in the sight of the LORD, in asking you a king.
- World English Bible (WEB)
- Isn’t it wheat harvest today? I will call to the LORD, that he may send thunder and rain; and you will know and see that your wickedness is great, which you have done in the LORD’s sight, in asking for a king.”
- American Standard Version (ASV)
- Is it not wheat harvest to-day? I will call unto Jehovah, that he may send thunder and rain; and ye shall know and see that your wickedness is great, which ye have done in the sight of Jehovah, in asking you a king.
- Bible in Basic English (BBE)
- Is it not now the time of the grain cutting? My cry will go up to the Lord and he will send thunder and rain: so that you may see and be conscious of your great sin which you have done in the eyes of the Lord in desiring a king for yourselves.
- Darby Translation (DBY)
- Is it not wheat-harvest to-day? I will call unto Jehovah, and he will send thunder and rain; and ye shall perceive and see that your wickedness is great which ye have done in the sight of Jehovah in asking for yourselves a king.
- Webster's Bible (WBS)
- [Is it] not wheat-harvest to-day? I will call to the LORD, and he will send thunder and rain; that ye may perceive and see that your wickedness [is] great, which ye have done in the sight of the LORD, in asking you a king.
- Young's Literal Translation (YLT)
- is it not wheat-harvest to-day? I call unto Jehovah, and He doth give voices and rain; and know ye and see that your evil is great which ye have done in the eyes of Jehovah, to ask for you a king.'
Read in context
- 15అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధ ముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును.
- 16మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి.
- 17గోధుమ కోతకాలము ఇదే గదా? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను.
- 18సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి
- 19సమూయేలుతో ఇట్లనిరిరాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితివిు. కాబట్టి మేము మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము.
Cross references
- 1 Samuel 8:7 1 సమూయేలు 8:7అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగాజనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు.
- Proverbs 26:1 సామెతలు 26:1ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.
- 1 Samuel 7:9–10 1 సమూయేలు 7:9–10సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రా యేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయులమీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి.
- James 5:16–18 యాకోబు 5:16–18మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.
- Jeremiah 15:1 యిర్మీయా 15:1అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను మోషేయు సమూయేలును నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నాసన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుము.
- Joshua 10:12 యెహోషువ 10:12యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.
- Psalm 99:6 కీర్తనలు 99:6ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.
Original words (Hebrew)
- wheat · H2406חִטָּה chiṭṭâh
- harvest · H7105קָצִיר qâtsîyr
- day · H3117יוֹם yôwm
- call · H7121קָרָא qârâʼ
- send · H5414נָתַן nâthan
- thunder · H6963קוֹל qôwl
- rain · H4306מָטַר mâṭar
- perceive · H3045יָדַע yâdaʻ
- see · H7200רָאָה râʼâh
- wickedness · H7451רַע raʻ
- great · H7227רַב rab
- done · H6213עָשָׂה ʻâsâh
- sight · H5869עַיִן ʻayin
- asking · H7592שָׁאַל shâʼal
- king · H4428מֶלֶךְ melek