1 Samuel · chapter 13 · verse 1
1 Samuel 13:1 in Telugu
సౌలు ముప్పది ఏండ్లవాడై యేలనా రంభించెను. అతడు రెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను
Saulu muppadi endlavaadai yelanaa rambhinchenu. Atadu rendu sanvatsaramulu ishraayeleeyulanu elenu
1 Samuel 13:1 in English
- King James Version (KJV)
- Saul reigned one year; and when he had reigned two years over Israel,
- World English Bible (WEB)
- Saul was thirty years old when he became king, and he reigned over Israel forty-two years.
- American Standard Version (ASV)
- Saul was [forty] years old when he began to reign; and when he had reigned two years over Israel,
- Bible in Basic English (BBE)
- ***
- Darby Translation (DBY)
- Saul was...years old when he became king; and he reigned two years over Israel.
- Webster's Bible (WBS)
- Saul reigned one year; and when he had reigned two years over Israel,
- Young's Literal Translation (YLT)
- A son of a year [is] Saul in his reigning, yea, two years he hath reigned over Israel,
Read in context
- 1సౌలు ముప్పది ఏండ్లవాడై యేలనా రంభించెను. అతడు రెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను
- 2ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచు కొనెను. వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్దనుండిరి; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్దనుండిరి; మిగిలినవారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను.
- 3యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతముచేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను; మరియు దేశమంతట హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను.