Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 12 · verse 5

Exodus 12:5 in Telugu

ఆ గొఱ్ఱెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.

Aa gorrepillanu bhujinchutaku prativaani bhojanamu parimitinibatti vaarini lekkimpavalenu.

Exodus 12:5 in English

King James Version (KJV)
Your lamb shall be without blemish, a male of the first year: ye shall take [it] out from the sheep, or from the goats:
World English Bible (WEB)
Your lamb shall be without defect, a male a year old. You shall take it from the sheep or from the goats.
American Standard Version (ASV)
Your lamb shall be without blemish, a male a year old: ye shall take it from the sheep, or from the goats:
Bible in Basic English (BBE)
Let your lamb be without a mark, a male in its first year: you may take it from among the sheep or the goats:
Darby Translation (DBY)
Your lamb shall be without blemish, a yearling male; ye shall take [it] from the sheep, or from the goats.
Webster's Bible (WBS)
Your lamb shall be without blemish, a male of the first year: ye shall take [it] from the sheep or from the goats:
Young's Literal Translation (YLT)
a lamb, a perfect one, a male, a son of a year, let be to you; from the sheep or from the goats ye do take [it].

Read in context

  1. 3మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో - ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.
  2. 4ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను.
  3. 5ఆ గొఱ్ఱెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.
  4. 6నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.
  5. 7ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి
Read all of Exodus 12

Cross references

Original words (Hebrew)

Exodus 12:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.