Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 13 · verse 20

1 Samuel 13:20 in Telugu

కాబట్టి ఇశ్రా యేలీయులందరు తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయులదగ్గరకు పోవలసి వచ్చెను.

Kaabatti ishraa yeleeyulandaru tama nakkulanu paaralanu goddandranu potakattulanu padunu cheyinchutakai philishteeyuladaggaraku povalasi vachchenu.

1 Samuel 13:20 in English

King James Version (KJV)
But all the Israelites went down to the Philistines, to sharpen every man his share, and his coulter, and his axe, and his mattock.
World English Bible (WEB)
but all the Israelites went down to the Philistines, each man to sharpen his own plowshare, mattock, ax, and sickle.
American Standard Version (ASV)
but all the Israelites went down to the Philistines, to sharpen every man his share, and his coulter, and his axe, and his mattock;
Bible in Basic English (BBE)
But all the Israelites had to go to the Philistines to get their ploughs and blades and axes and hooks made sharp;
Darby Translation (DBY)
And all Israel went down to the Philistines, every man to get his ploughshare, and his hoe, and his axe, and his sickle sharpened,
Webster's Bible (WBS)
But all the Israelites went down to the Philistines, to sharpen every man his share, and his colter, and his ax, and his mattock.
Young's Literal Translation (YLT)
and all Israel go down to the Philistines, to sharpen each his ploughshare, and his coulter, and his axe, and his mattock;

Read in context

  1. 18రెండవ గుంపు బేత్‌ హోరోనుకు పోవుమార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరి హద్దు మార్గమున సంచరించెను.
  2. 19హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందు రేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతట కమ్మరవాండ్రు లేకుండచేసియుండిరి.
  3. 20కాబట్టి ఇశ్రా యేలీయులందరు తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయులదగ్గరకు పోవలసి వచ్చెను.
  4. 21అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కఱ్ఱలు సరిచేయుటకును ఆకు రాళ్లుమాత్రము వారియొద్ద నుండెను.
  5. 22కాబట్టి యుద్ధదినమందు సౌలునొద్దను యోనా తాను నొద్దను ఉన్నజనులలోఒకని చేతిలోనైనను కత్తియే గాని యీటెయేగాని లేకపోయెను, సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి యుండెను.
Read all of 1 Samuel 13

Original words (Hebrew)

1 Samuel 13:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.