1 Samuel · chapter 13 · verse 21
1 Samuel 13:21 in Telugu
అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కఱ్ఱలు సరిచేయుటకును ఆకు రాళ్లుమాత్రము వారియొద్ద నుండెను.
Ayite nakkulakunu paaralakunu moodu mundlugala konkulakunu goddandrakunu munukola karralu saricheyutakunu aaku raallumaatramu vaariyodda nundenu.
1 Samuel 13:21 in English
- King James Version (KJV)
- Yet they had a file for the mattocks, and for the coulters, and for the forks, and for the axes, and to sharpen the goads.
- World English Bible (WEB)
- The price was one payim each to sharpen mattocks, plowshares, pitchforks, axes, and goads.
- American Standard Version (ASV)
- yet they had a file for the mattocks, and for the coulters, and for the forks, and for the axes, and to set the goads.
- Bible in Basic English (BBE)
- For they had instruments for putting an edge on their ploughs and blades and forks and axes, and for putting iron points on their ox-driving rods.
- Darby Translation (DBY)
- when the edges of the sickles, and the hoes, and the forks, and the axes were blunted; and to set the goads.
- Webster's Bible (WBS)
- Yet they had a file for the mattocks, and for the colters, and for the forks, and for the axes, and to sharpen the goads.
- Young's Literal Translation (YLT)
- and there hath been the file for mattocks, and for coulters, and for three-pronged rakes, and for the axes, and to set up the goads.
Read in context
- 19హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందు రేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతట కమ్మరవాండ్రు లేకుండచేసియుండిరి.
- 20కాబట్టి ఇశ్రా యేలీయులందరు తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయులదగ్గరకు పోవలసి వచ్చెను.
- 21అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కఱ్ఱలు సరిచేయుటకును ఆకు రాళ్లుమాత్రము వారియొద్ద నుండెను.
- 22కాబట్టి యుద్ధదినమందు సౌలునొద్దను యోనా తాను నొద్దను ఉన్నజనులలోఒకని చేతిలోనైనను కత్తియే గాని యీటెయేగాని లేకపోయెను, సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి యుండెను.
- 23ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.