Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 14 · verse 16

1 Samuel 14:16 in Telugu

దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగులవారికి కనబడగా

Danduvaaru chediripoyi bottigaa odipovuta benyaameeneeyula gibiyaalo nunna saulu yokka vegulavaariki kanabadagaa

1 Samuel 14:16 in English

King James Version (KJV)
And the watchmen of Saul in Gibeah of Benjamin looked; and, behold, the multitude melted away, and they went on beating down [one another].
World English Bible (WEB)
The watchmen of Saul in Gibeah of Benjamin looked; and behold, the multitude melted away and scattered.
American Standard Version (ASV)
And the watchmen of Saul in Gibeah of Benjamin looked; and, behold, the multitude melted away, and they went [hither] and thither.
Bible in Basic English (BBE)
And the watchmen of Saul, looking out from Geba in the land of Benjamin, saw all the army flowing away and running here and there.
Darby Translation (DBY)
And the watchmen of Saul in Gibeah of Benjamin looked, and behold, the multitude melted away, and they went on slaying one another.
Webster's Bible (WBS)
And the watchmen of Saul in Gibeah of Benjamin looked; and behold, the multitude melted away, and they went on beating down [one another] .
Young's Literal Translation (YLT)
And the watchmen of Saul in Gibeah of Benjamin see, and lo, the multitude hath melted away, and it goeth on, and is beaten down.

Read in context

  1. 14యోనాతానును అతని ఆయు ధములు మోయు వాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువదిమంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అరయెకరము నేల పొడుగున అది జరిగెను.
  2. 15దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడు గాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.
  3. 16దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగులవారికి కనబడగా
  4. 17సౌలుమీరు లెక పెట్టి మనయొద్ద లేనివారెవరో చూడుడని తనయొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలిసికొనిరి.
  5. 18దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయులయొద్ద ఉండగాదేవుని మందసమును ఇక్కడికి తీసికొనిరమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను.
Read all of 1 Samuel 14

Cross references

Original words (Hebrew)

1 Samuel 14:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.