Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 14 · verse 14

1 Samuel 14:14 in Telugu

యోనాతానును అతని ఆయు ధములు మోయు వాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువదిమంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అరయెకరము నేల పొడుగున అది జరిగెను.

Yonaataanunu atani aayu dhamulu moyu vaadunu chesina aa modati vadhayandu daadaapugaa iruvadimandi padiri; oka dinamuna oka kaadi yedlu dunnu arayekaramu nela poduguna adi jarigenu.

1 Samuel 14:14 in English

King James Version (KJV)
And that first slaughter, which Jonathan and his armourbearer made, was about twenty men, within as it were an half acre of land, [which] a yoke [of oxen might plow].
World English Bible (WEB)
That first slaughter, which Jonathan and his armor bearer made, was about twenty men, within as it were half a furrow’s length in an acre of land.
American Standard Version (ASV)
And that first slaughter, which Jonathan and his armorbearer made, was about twenty men, within as it were half a furrow’s length in an acre of land.
Bible in Basic English (BBE)
And at their first attack, Jonathan and his servant put to the sword about twenty men, all inside the space of half an acre of land.
Darby Translation (DBY)
And that first slaughter which Jonathan and his armour-bearer wrought was about twenty men, as it were on the half-furrow of an acre of land.
Webster's Bible (WBS)
And that first slaughter, which Jonathan and his armor-bearer made, was about twenty men, within as it were a half-acre of land, [which] a yoke [of oxen might plow] .
Young's Literal Translation (YLT)
And the first smiting which Jonathan and the bearer of his weapons have smitten is of about twenty men, in about half a furrow of a yoke of a field,

Read in context

  1. 12యోనా తానును అతని ఆయుధములను మోయువానిని పిలిచిమేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతానునా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీ యుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయు వానితో చెప్పి
  2. 13అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోను కాళ్లతోను ప్రాకి యెక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతనివెనుక వచ్చు అతని ఆయుధములు మోయు వాడు వారిని చంపెను.
  3. 14యోనాతానును అతని ఆయు ధములు మోయు వాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువదిమంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అరయెకరము నేల పొడుగున అది జరిగెను.
  4. 15దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడు గాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.
  5. 16దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగులవారికి కనబడగా
Read all of 1 Samuel 14

Original words (Hebrew)

1 Samuel 14:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.