1 Samuel · chapter 14 · verse 46
1 Samuel 14:46 in Telugu
అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్లిరి.
Appudu saulu philishteeyulanu tarumuta maani vellipogaa philishteeyulu tama sthalamunaku velliri.
1 Samuel 14:46 in English
- King James Version (KJV)
- Then Saul went up from following the Philistines: and the Philistines went to their own place.
- World English Bible (WEB)
- Then Saul went up from following the Philistines; and the Philistines went to their own place.
- American Standard Version (ASV)
- Then Saul went up from following the Philistines; and the Philistines went to their own place.
- Bible in Basic English (BBE)
- Then Saul, turning back, went after the Philistines no longer: and the Philistines went back to their place.
- Darby Translation (DBY)
- And Saul went up from following the Philistines; and the Philistines went to their own place.
- Webster's Bible (WBS)
- Then Saul went up from following the Philistines: and the Philistines went to their own place.
- Young's Literal Translation (YLT)
- And Saul goeth up from after the Philistines, and the Philistines have gone to their place;
Read in context
- 44అందుకు సౌలుయోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.
- 45అయితే జనులు సౌలుతోఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.
- 46అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్లిరి.
- 47ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధి కారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మాయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీ యులతోను సోబాదేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరిమీదికి అతడు పోయెనో వారి నందరిని ఓడించెను.
- 48మరియు అతడు దండునుకూర్చి అమాలేకీయులను హతముచేసి ఇశ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టినవారి చేతిలో నుండి వారిని విడిపించెను.