Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 14 · verse 48

1 Samuel 14:48 in Telugu

మరియు అతడు దండునుకూర్చి అమాలేకీయులను హతముచేసి ఇశ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టినవారి చేతిలో నుండి వారిని విడిపించెను.

Mariyu atadu dandunukoorchi amaalekeeyulanu hatamuchesi ishraayeleeyulanu kolla sommugaa pettinavaari chetilo nundi vaarini vidipinchenu.

1 Samuel 14:48 in English

King James Version (KJV)
And he gathered an host, and smote the Amalekites, and delivered Israel out of the hands of them that spoiled them.
World English Bible (WEB)
He did valiantly and struck the Amalekites, and delivered Israel out of the hands of those who plundered them.
American Standard Version (ASV)
And he did valiantly, and smote the Amalekites, and delivered Israel out of the hands of them that despoiled them.
Bible in Basic English (BBE)
And he did great things, and overcame the Amalekites, and made Israel safe from the hands of their attackers.
Darby Translation (DBY)
And he did valiantly, and smote the Amalekites, and delivered Israel out of the hands of their spoilers.
Webster's Bible (WBS)
And he gathered a host, and smote the Amalekites, and delivered Israel from the hands of them that spoiled them.
Young's Literal Translation (YLT)
And he maketh a force, and smiteth Amalek, and delivereth Israel out of the hand of its spoiler.

Read in context

  1. 46అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్లిరి.
  2. 47ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధి కారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మాయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీ యులతోను సోబాదేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరిమీదికి అతడు పోయెనో వారి నందరిని ఓడించెను.
  3. 48మరియు అతడు దండునుకూర్చి అమాలేకీయులను హతముచేసి ఇశ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టినవారి చేతిలో నుండి వారిని విడిపించెను.
  4. 49సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనా తాను ఇష్వీ మెల్కీషూవ; అతని యిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదానిపేరు మేరబు చిన్న దానిపేరు మీకాలు.
  5. 50సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు, ఇతడు సౌలునకు పిన తండ్రియైన నేరు కుమారుడు.
Read all of 1 Samuel 14

Cross references

Original words (Hebrew)

1 Samuel 14:48 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.