1 Samuel · chapter 14 · verse 51
1 Samuel 14:51 in Telugu
సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రి యగు నేరును అబీయేలు కుమారులు.
Saulu tandriyagu keeshunu abneru tandri yagu nerunu abeeyelu kumaarulu.
1 Samuel 14:51 in English
- King James Version (KJV)
- And Kish [was] the father of Saul; and Ner the father of Abner [was] the son of Abiel.
- World English Bible (WEB)
- Kish was the father of Saul, and Ner the father of Abner was the son of Abiel.
- American Standard Version (ASV)
- And Kish was the father of Saul; and Ner the father of Abner was the son of Abiel.
- Bible in Basic English (BBE)
- Kish, the father of Saul, and Ner, the father of Abner, were sons of Abiel.
- Darby Translation (DBY)
- And Kish the father of Saul, and Ner the father of Abner were sons of Abiel.
- Webster's Bible (WBS)
- And Kish [was] the father of Saul; and Ner the father of Abner [was] the son of Abiel.
- Young's Literal Translation (YLT)
- and Kish [is] father of Saul, and Ner father of Abner [is] son of Ahiel.
Read in context
- 49సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనా తాను ఇష్వీ మెల్కీషూవ; అతని యిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదానిపేరు మేరబు చిన్న దానిపేరు మీకాలు.
- 50సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు, ఇతడు సౌలునకు పిన తండ్రియైన నేరు కుమారుడు.
- 51సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రి యగు నేరును అబీయేలు కుమారులు.
- 52సౌలు బ్రదికిన దినములన్నియు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరుగగా తాను చూచిన బలాఢ్యుల నందరిని పరాక్రమశాలులనందరిని తనయొద్దకు చేర్చుకొనెను.
Cross references
- 1 Samuel 9:1 1 సమూయేలు 9:1అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీ నీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యా మీనీయుడు.
- 1 Samuel 9:21 1 సమూయేలు 9:21అందుకు సౌలు నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనదికాదా? నా యింటి వారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు? అనెను.