1 Samuel · chapter 16 · verse 15
1 Samuel 16:15 in Telugu
సౌలు సేవకులుదేవునియొద్దనుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది;
Saulu sevakuludevuniyoddanundi vachchina duraatmayokati ninnu verapinchiyunnadi;
1 Samuel 16:15 in English
- King James Version (KJV)
- And Saul’s servants said unto him, Behold now, an evil spirit from God troubleth thee.
- World English Bible (WEB)
- Saul’s servants said to him, “See now, an evil spirit from God troubles you.
- American Standard Version (ASV)
- And Saul’s servants said unto him, Behold now, an evil spirit from God troubleth thee.
- Bible in Basic English (BBE)
- And Saul's servants said to him, See now, an evil spirit from God is troubling you.
- Darby Translation (DBY)
- And Saul's servants said to him, Behold now, an evil spirit from God troubles thee.
- Webster's Bible (WBS)
- And Saul's servants said to him, Behold now, an evil spirit from God troubleth thee.
- Young's Literal Translation (YLT)
- and the servants of Saul say unto him, 'Lo, we pray thee, a spirit of sadness [from] God is terrifying thee;
Read in context
- 13సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూ యేలు లేచి రామాకు వెళ్లిపోయెను.
- 14యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా
- 15సౌలు సేవకులుదేవునియొద్దనుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది;
- 16మా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచా రించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్దనుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొని వాయించుటచేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి
- 17సౌలుబాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు