Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 16 · verse 17

1 Samuel 16:17 in Telugu

సౌలుబాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు

Saulubaagugaa vaayimpagala yokani vichaarinchi naa yoddaku teesikoni randani tana sevakulaku selaviyyagaa vaarilo okadu

1 Samuel 16:17 in English

King James Version (KJV)
And Saul said unto his servants, Provide me now a man that can play well, and bring [him] to me.
World English Bible (WEB)
Saul said to his servants, “Provide me now a man who can play well, and bring him to me.”
American Standard Version (ASV)
And Saul said unto his servants, Provide me now a man that can play well, and bring him to me.
Bible in Basic English (BBE)
And Saul said to his servants, Then get me a man who is an expert player, and make him come to me.
Darby Translation (DBY)
And Saul said to his servants, Provide me now a man that can play well, and bring him to me.
Webster's Bible (WBS)
And Saul said to his servants, Provide me now a man that can play well, and bring [him] to me.
Young's Literal Translation (YLT)
And Saul saith unto his servants, 'Provide, I pray you, for me a man playing well — then ye have brought [him] in unto me.'

Read in context

  1. 15సౌలు సేవకులుదేవునియొద్దనుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది;
  2. 16మా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచా రించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్దనుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొని వాయించుటచేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి
  3. 17సౌలుబాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు
  4. 18చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరు డును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా
  5. 19నున్నాడనగా సౌలుయెష్షయియొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపు మనెను.
Read all of 1 Samuel 16

Original words (Hebrew)

1 Samuel 16:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.