1 Samuel · chapter 17 · verse 21
1 Samuel 17:21 in Telugu
సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్న ద్ధులై బయలుదేరు చుండిరి.
Sainyamu sainyamunaku edurai ishraayeleeyulunu philishteeyulunu yuddhasanna ddhulai bayaluderu chundiri.
1 Samuel 17:21 in English
- King James Version (KJV)
- For Israel and the Philistines had put the battle in array, army against army.
- World English Bible (WEB)
- Israel and the Philistines put the battle in array, army against army.
- American Standard Version (ASV)
- And Israel and the Philistines put the battle in array, army against army.
- Bible in Basic English (BBE)
- And Israel and the Philistines had put their forces in position, army against army.
- Darby Translation (DBY)
- And Israel and the Philistines put the battle in array, rank against rank.
- Webster's Bible (WBS)
- For Israel and the Philistines had put the battle in array, army against army.
- Young's Literal Translation (YLT)
- and Israel and the Philistines set in array rank to meet rank.
Read in context
- 19సౌలును వారును ఇశ్రా యేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా
- 20దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱెలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తన కిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి.
- 21సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్న ద్ధులై బయలుదేరు చుండిరి.
- 22దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరు గెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశలప్రశ్నలు తన సహోదరుల నడిగెను.
- 23అతడు వారితో మాటలాడు చుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను.