1 Samuel · chapter 17 · verse 27
1 Samuel 17:27 in Telugu
జనులువాని చంపినవానికి ఇట్లిట్లు చేయ బడునని అతని కుత్తరమిచ్చిరి.
Januluvaani champinavaaniki itlitlu cheya badunani atani kuttaramichchiri.
1 Samuel 17:27 in English
- King James Version (KJV)
- And the people answered him after this manner, saying, So shall it be done to the man that killeth him.
- World English Bible (WEB)
- The people answered him in this way, saying, “So shall it be done to the man who kills him.”
- American Standard Version (ASV)
- And the people answered him after this manner, saying, So shall it be done to the man that killeth him.
- Bible in Basic English (BBE)
- And the people gave him this answer, So it will be done to the man who overcomes him.
- Darby Translation (DBY)
- And the people told him after this manner, saying, So shall it be done to the man that smites him.
- Webster's Bible (WBS)
- And the people answered him after this manner, saying, So shall it be done to the man that killeth him.
- Young's Literal Translation (YLT)
- And the people speak to him according to this word, saying, 'Thus it is done to the man who smiteth him.'
Read in context
- 25ఇశ్రాయేలీయులలో ఒకడువచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రా యేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరు చున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా
- 26దావీదుజీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా
- 27జనులువాని చంపినవానికి ఇట్లిట్లు చేయ బడునని అతని కుత్తరమిచ్చిరి.
- 28అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితోనీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.
- 29అందుకు దావీదునేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి