1 Samuel · chapter 17 · verse 29
1 Samuel 17:29 in Telugu
అందుకు దావీదునేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి
Anduku daaveedunenemi chesitini? Maata maatramu palikitinani cheppi
1 Samuel 17:29 in English
- King James Version (KJV)
- And David said, What have I now done? [Is there] not a cause?
- World English Bible (WEB)
- David said, “What have I now done? Is there not a cause?”
- American Standard Version (ASV)
- And David said, What have I now done? Is there not a cause?
- Bible in Basic English (BBE)
- And David said, What have I done now? was it not only a word?
- Darby Translation (DBY)
- And David said, What have I now done? Was it not laid upon me?
- Webster's Bible (WBS)
- And David said, What have I now done? [Is there] not a cause?
- Young's Literal Translation (YLT)
- And David saith, 'What have I done now? is it not a word?'
Read in context
- 27జనులువాని చంపినవానికి ఇట్లిట్లు చేయ బడునని అతని కుత్తరమిచ్చిరి.
- 28అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితోనీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.
- 29అందుకు దావీదునేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి
- 30అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆ ప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి.
- 31దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువ నంపెను.
Cross references
- 1 Peter 3:9 1 పేతురు 3:9ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
- 1 Corinthians 2:15 1 కొరింథీయులకు 2:15ఆత్మసంబంధియైనవాడు అన్ని టిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు.
- Proverbs 15:1 సామెతలు 15:1మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.
- Acts 11:2–4 అపొస్తలుల కార్యములు 11:2–4పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను