1 Samuel · chapter 17 · verse 38
1 Samuel 17:38 in Telugu
పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవ చము తొడిగించెను.
Pimmata saulu tana yuddhavastramulanu daaveedunaku dharimpajesi, raagi shirastraanamokati ataniki katti, yuddhakava chamu todiginchenu.
1 Samuel 17:38 in English
- King James Version (KJV)
- And Saul armed David with his armour, and he put an helmet of brass upon his head; also he armed him with a coat of mail.
- World English Bible (WEB)
- Saul dressed David with his clothing. He put a helmet of bronze on his head, and he clad him with a coat of mail.
- American Standard Version (ASV)
- And Saul clad David with his apparel, and he put a helmet of brass upon his head, and he clad him with a coat of mail.
- Bible in Basic English (BBE)
- Then Saul gave David his clothing of war, and put a head-dress of brass on his head and had him clothed with a coat of metal.
- Darby Translation (DBY)
- And Saul clothed David with his dress, and put a helmet of bronze upon his head, and clothed him with a corselet.
- Webster's Bible (WBS)
- And Saul armed David with his armor, and he put a helmet of brass upon his head; also he armed him with a coat of mail.
- Young's Literal Translation (YLT)
- And Saul clotheth David with his long robe, and hath put a helmet of brass on his head, and doth clothe him with a coat of mail.
Read in context
- 36మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు,
- 37సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలుపొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను.
- 38పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవ చము తొడిగించెను.
- 39ఈ సామగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ల కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదుఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి
- 40తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీ యుని చేరువకు పోయెను.