1 Samuel · chapter 17 · verse 40
1 Samuel 17:40 in Telugu
తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీ యుని చేరువకు పోయెను.
Tana karra cheta pattukoni yeti loyalo nundi ayidu nunnani raallanu erukoni tanayoddanunna chikkamulo nunchukoni vadisela cheta pattukoni aa philishtee yuni cheruvaku poyenu.
1 Samuel 17:40 in English
- King James Version (KJV)
- And he took his staff in his hand, and chose him five smooth stones out of the brook, and put them in a shepherd’s bag which he had, even in a scrip; and his sling [was] in his hand: and he drew near to the Philistine.
- World English Bible (WEB)
- He took his staff in his hand, and chose for himself five smooth stones out of the brook, and put them in the pouch of his shepherd’s bag which he had. His sling was in his hand; and he came near to the Philistine.
- American Standard Version (ASV)
- And he took his staff in his hand, and chose him five smooth stones out of the brook, and put them in the shepherd’s bag which he had, even in his wallet; and his sling was in his hand: and he drew near to the Philistine.
- Bible in Basic English (BBE)
- Then he took his stick in his hand, and got five smooth stones from the bed of the stream and put them in a bag such as is used by sheep-keepers; and in his hand was a leather band used for sending stones: and so he went in the direction of the Philistine.
- Darby Translation (DBY)
- And he took his staff in his hand, and chose him five smooth stones out of the brook, and put them in the shepherd's bag that he had, into the pocket; and his sling was in his hand. And he drew near to the Philistine.
- Webster's Bible (WBS)
- And he took his staff in his hand, and chose him five smooth stones out of the brook, and put them in a shepherd's bag which he had, even in a scrip; and his sling [was] in his hand; and he drew near to the Philistine.
- Young's Literal Translation (YLT)
- And he taketh his staff in his hand, and chooseth for him five smooth stones from the brook, and putteth them in the shepherds' habiliments that he hath, even in the scrip, and his sling [is] in his hand, and he draweth nigh unto the Philistine.
Read in context
- 38పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవ చము తొడిగించెను.
- 39ఈ సామగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ల కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదుఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి
- 40తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీ యుని చేరువకు పోయెను.
- 41డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకువచ్చి
- 42చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను.
Cross references
- 1 Corinthians 1:27–29 1 కొరింథీయులకు 1:27–29ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్ని కలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.
- Judges 15:15–16 న్యాయాధిపతులు 15:15–16అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను. అప్పుడు సమ్సోను గాడిద దవడ యెముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను గాడిద దవడ యెముకతో వెయ్యిమంది నరులను చంపియున్నాను అనెను.
- Matthew 10:10 మత్తయి 10:10పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?
- Judges 20:16 న్యాయాధిపతులు 20:16ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడువందలమంది యెడమచేతి వాటముగలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచ బడిన తలవెండ్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవాడు.
- Judges 7:16–20 న్యాయాధిపతులు 7:16–20ఆ మూడువందలమందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను - నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి; ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను. నేనును నాతో నున్నవారందరును బూరలను ఊదునప్పుడు మీరును దండు పాళెమంతటిచుట్టు బూరలను ఊదుచుయెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయ వలెనని చెప్పెను. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరుమందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి. అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి, యెడమచేతు లలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొనియెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలువేసిరి.
- Judges 3:31 న్యాయాధిపతులు 3:31అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను.
Original words (Hebrew)
- took · H3947לָקַח lâqach
- staff · H4731מַקֵּל maqqêl
- hand · H3027יָד yâd
- chose · H977בָּחַר bâchar
- five · H2568חָמֵשׁ châmêsh
- smooth · H2512חַלֻּק challuq
- stones · H68אֶבֶן ʼeben
- brook · H5158נַחַל nachal
- put · H7760שׂוּם sûwm
- shepherd’s · H7462רָעָה râʻâh
- bag · H3627כְּלִי kᵉlîy
- scrip · H3219יַלְקוּט yalqûwṭ
- sling · H7050קֶלַע qelaʻ
- hand · H3027יָד yâd
- near · H5066נָגַשׁ nâgash
- Philistine · H6430פְּלִשְׁתִּי Pᵉlishtîy