1 Samuel · chapter 18 · verse 7
1 Samuel 18:7 in Telugu
ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచుసౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి.
Aa streelu gaana pratigaanamulu cheyuchu vaayinchuchusaulu velakoladiyu, daaveedu padivelakoladiyu (shatruvulanu) hatamu chesiraniri.
1 Samuel 18:7 in English
- King James Version (KJV)
- And the women answered [one another] as they played, and said, Saul hath slain his thousands, and David his ten thousands.
- World English Bible (WEB)
- The women sang to one another as they played, and said, “Saul has slain his thousands, and David his ten thousands.”
- American Standard Version (ASV)
- And the women sang one to another as they played, and said, Saul hath slain his thousands, And David his ten thousands.
- Bible in Basic English (BBE)
- And the women, answering one another in their song, said, Saul has put to death his thousands and David his tens of thousands.
- Darby Translation (DBY)
- And the women answered [one another] as they played, and said, Saul hath smitten his thousands, And David his ten thousands.
- Webster's Bible (WBS)
- And the women answered [one another] as they played, and said, Saul hath slain his thousands, and David his ten thousands.
- Young's Literal Translation (YLT)
- and the women answer — those playing, and say, 'Saul hath smitten among his thousands, And David among his myriads.'
Read in context
- 5దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి, సుబుద్ధిగలిగి పని చేసికొని వచ్చెను గనుక సౌలు యోధులమీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అను కూలుడై యుండెను.
- 6దావీదు ఫిలిష్తీయుని హతముచేసి తిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలోనుండి తంబురల తోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి
- 7ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచుసౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి.
- 8ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొనివారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అను కొనెను
- 9కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపు చూపు నిలిపెను.
Cross references
- 1 Samuel 21:11 1 సమూయేలు 21:11ఆకీషు సేవకులుఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గానప్రతిగానములు చేయుచు సౌలు వేలకొలది హతముచేసెననియు, దావీదు పదివేలకొలది హతముచేసెననియు పాడిన పాటలు ఇతనిగూర్చినవే గదా అని అతనినిబట్టి రాజుతో మాటలాడగా
- 1 Samuel 29:5 1 సమూయేలు 29:5సౌలు వేలకొలదిగానుదావీదు పదివేలకొలదిగాను హతముచేసిరనివారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి.
- Exodus 15:21 నిర్గమకాండము 15:21మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.
- Psalm 24:7–8 కీర్తనలు 24:7–8గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి. మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా.