1 Samuel · chapter 18 · verse 9
1 Samuel 18:9 in Telugu
కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపు చూపు నిలిపెను.
Kaabatti naatanundi saulu daaveedumeeda vishapu choopu nilipenu.
1 Samuel 18:9 in English
- King James Version (KJV)
- And Saul eyed David from that day and forward.
- World English Bible (WEB)
- Saul watched David from that day and forward.
- American Standard Version (ASV)
- And Saul eyed David from that day and forward.
- Bible in Basic English (BBE)
- And from that day Saul was looking with envy on David.
- Darby Translation (DBY)
- And Saul eyed David from that day and forward.
- Webster's Bible (WBS)
- And Saul eyed David from that day and forward.
- Young's Literal Translation (YLT)
- and Saul is eyeing David from that day and thenceforth.
Read in context
- 7ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచుసౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి.
- 8ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొనివారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అను కొనెను
- 9కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపు చూపు నిలిపెను.
- 10మరునాడు దేవునియొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించెను.
- 11ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగాదావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించు కొనెను.
Cross references
- Genesis 31:2 ఆదికాండము 31:2మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు.
- Ephesians 4:27 ఎఫెసీయులకు 4:27అపవాదికి చోటియ్యకుడి;
- Mark 7:22 మార్కు 7:22నరహత్యలును వ్యభి చారములును లోభములును చెడుతనములును కృత్రిమ మును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.
- Genesis 4:5–6 ఆదికాండము 4:5–6కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి?
- James 5:9 యాకోబు 5:9సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.
- Matthew 20:15 మత్తయి 20:15నాకిష్టమువచ్చి నట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను.