Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 2 · verse 11

1 Samuel 2:11 in Telugu

తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను.

Taruvaata elkaanaa raamaaloni tana yintiki velli poyenu; ayite aa baaludu yaajakudaina elee yeduta yehovaaku paricharyacheyuchundenu.

1 Samuel 2:11 in English

King James Version (KJV)
And Elkanah went to Ramah to his house. And the child did minister unto the LORD before Eli the priest.
World English Bible (WEB)
Elkanah went to Ramah to his house. The child served the LORD before Eli the priest.
American Standard Version (ASV)
And Elkanah went to Ramah to his house. And the child did minister unto Jehovah before Eli the priest.
Bible in Basic English (BBE)
Then Elkanah went to Ramah to his house. And the child became the servant of the Lord under the direction of Eli the priest.
Darby Translation (DBY)
And Elkanah went to Ramah to his house. And the boy ministered to Jehovah in the presence of Eli the priest.
Webster's Bible (WBS)
And Elkanah went to Ramah to his house. And the child ministered to the LORD before Eli the priest.
Young's Literal Translation (YLT)
And Elkanah goeth to Ramath, unto his house, and the youth hath been serving Jehovah, [in] the presence of Eli the priest;

Read in context

  1. 9తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.
  2. 10యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చునుతాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చునుతాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.
  3. 11తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను.
  4. 12ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి.
  5. 13జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి
Read all of 1 Samuel 2

Cross references

Original words (Hebrew)

1 Samuel 2:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.