Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 2 · verse 12

1 Samuel 2:12 in Telugu

ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి.

Elee kumaarulu yehovaanu eruganivaarai mikkili durmaargulaiyundiri.

1 Samuel 2:12 in English

King James Version (KJV)
Now the sons of Eli [were] sons of Belial; they knew not the LORD.
World English Bible (WEB)
Now the sons of Eli were wicked men. They didn’t know the LORD.
American Standard Version (ASV)
Now the sons of Eli were base men; they knew not Jehovah.
Bible in Basic English (BBE)
Now the sons of Eli were evil and good-for-nothing men, having no knowledge of the Lord.
Darby Translation (DBY)
Now the sons of Eli were sons of Belial; they knew not Jehovah.
Webster's Bible (WBS)
Now the sons of Eli [were] sons of Belial; they knew not the LORD.
Young's Literal Translation (YLT)
and the sons of Eli [are] sons of worthlessness, they have not known Jehovah.

Read in context

  1. 10యెహోవాతో వాదించువారు నాశనమగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చునుతాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చునుతాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.
  2. 11తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను.
  3. 12ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి.
  4. 13జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి
  5. 14బొరుసులో గాని తపేలలోగాని గూనలోగాని కుండలోగాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి.
Read all of 1 Samuel 2

Cross references

Original words (Hebrew)

1 Samuel 2:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.