Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 2 · verse 7

1 Samuel 2:7 in Telugu

యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.

Yehovaa daaridryamunu aishvaryamunu kalugajeyu vaadu krungajeyuvaadunu levanettuvaadunu aayane.

1 Samuel 2:7 in English

King James Version (KJV)
The LORD maketh poor, and maketh rich: he bringeth low, and lifteth up.
World English Bible (WEB)
The LORD makes poor and makes rich. He brings low, he also lifts up.
American Standard Version (ASV)
Jehovah maketh poor, and maketh rich: He bringeth low, he also lifteth up.
Bible in Basic English (BBE)
The Lord gives wealth and takes a man's goods from him: crushing men down and again lifting them up;
Darby Translation (DBY)
Jehovah maketh poor, and maketh rich, he bringeth low, also he lifteth up:
Webster's Bible (WBS)
The LORD maketh poor, and maketh rich: he bringeth low, and lifteth up.
Young's Literal Translation (YLT)
Jehovah dispossesseth, and He maketh rich, He maketh low, yea, He maketh high.

Read in context

  1. 5తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికిపోవుదురుఆకలి గొనినవారు ఆకలితీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును.
  2. 6జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయేపాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే.
  3. 7యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.
  4. 8దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్ప మీది నుండి లేవనెత్తు వాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు.
  5. 9తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.
Read all of 1 Samuel 2

Cross references

Original words (Hebrew)

1 Samuel 2:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.