Skip to content
ThuthiThuthiThuthi
James · chapter 4 · verse 10

James 4:10 in Telugu

ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.

Prabhuvu drushtiki mimmunu meeru tagginchukonudi. Appudaayana mimmunu hechchinchunu.

James 4:10 in English

King James Version (KJV)
Humble yourselves in the sight of the Lord, and he shall lift you up.
World English Bible (WEB)
Humble yourselves in the sight of the Lord, and he will exalt you.
American Standard Version (ASV)
Humble yourselves in the sight of the Lord, and he shall exalt you.
Bible in Basic English (BBE)
Make yourselves low in the eyes of the Lord and you will be lifted up by him.
Darby Translation (DBY)
Humble yourselves before [the] Lord, and he shall exalt you.
Webster's Bible (WBS)
Humble yourselves in the sight of the Lord, and he will lift you up.
Young's Literal Translation (YLT)
be made low before the Lord, and He shall exalt you.

Read in context

  1. 8దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.
  2. 9వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.
  3. 10ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.
  4. 11సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చు చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి.
  5. 12ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?
Read all of James 4

Cross references

Original words (Greek)

James 4:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.