1 Samuel · chapter 20 · verse 22
1 Samuel 20:22 in Telugu
అయితేబాణములు నీకు అవతల నున్నవని నేను వానితో చెప్పినయెడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెను.
Ayitebaanamulu neeku avatala nunnavani nenu vaanito cheppinayedala paaripommani yehovaa selavichchuchunnaadani telisikoni neevu prayaanamai povalenu.
1 Samuel 20:22 in English
- King James Version (KJV)
- But if I say thus unto the young man, Behold, the arrows [are] beyond thee; go thy way: for the LORD hath sent thee away.
- World English Bible (WEB)
- But if I say this to the boy, ‘Behold, the arrows are beyond you,’ then go your way, for the LORD has sent you away.
- American Standard Version (ASV)
- But if I say thus unto the boy, Behold, the arrows are beyond thee; go thy way; for Jehovah hath sent thee away.
- Bible in Basic English (BBE)
- But if I say to the boy, See, the arrow has gone past you: then go on your way, for the Lord has sent you away.
- Darby Translation (DBY)
- But if I say thus to the youth: Behold, the arrows are beyond thee, — go thy way; for Jehovah sends thee away.
- Webster's Bible (WBS)
- But if I say thus to the young man, Behold, the arrows [are] beyond thee; go thy way: for the LORD hath sent thee away.
- Young's Literal Translation (YLT)
- And if thus I say to the young man, Lo, the arrows [are] beyond thee, — go, for Jehovah hath sent thee away;
Read in context
- 20గురి చూచి ప్రయో గించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి
- 21నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదునుబాణములు నీకు ఈ తట్టున నున్నవి, పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పినయెడల నీవు బయటికి రావచ్చును; యెహోవా జీవముతోడు నీకు ఏ అపా యమును రాక క్షేమమే కలుగును.
- 22అయితేబాణములు నీకు అవతల నున్నవని నేను వానితో చెప్పినయెడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెను.
- 23అయితే మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము; నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి.
- 24కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను; అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయకూర్చుండగా