Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 20 · verse 23

1 Samuel 20:23 in Telugu

అయితే మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము; నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి.

Ayite manamiddaramu maatalaadina sangatini jnyaapakamu chesikonumu; neekunu naakunu sarvakaalamu yehovaaye saakshi.

1 Samuel 20:23 in English

King James Version (KJV)
And [as touching] the matter which thou and I have spoken of, behold, the LORD [be] between thee and me for ever.
World English Bible (WEB)
Concerning the matter which you and I have spoken of, behold, the LORD is between you and me forever.”
American Standard Version (ASV)
And as touching the matter which thou and I have spoken of, behold, Jehovah is between thee and me for ever.
Bible in Basic English (BBE)
As for what you and I were talking of, the Lord is between you and me for ever.
Darby Translation (DBY)
And as to the matter which thou and I have spoken of, behold, Jehovah is between me and thee for ever.
Webster's Bible (WBS)
And [as to] the matter which thou and I have spoken of, behold, the LORD [be] between thee and me for ever.
Young's Literal Translation (YLT)
as to the thing which we have spoken, I and thou, lo, Jehovah [is] between me and thee — unto the age.'

Read in context

  1. 21నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదునుబాణములు నీకు ఈ తట్టున నున్నవి, పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పినయెడల నీవు బయటికి రావచ్చును; యెహోవా జీవముతోడు నీకు ఏ అపా యమును రాక క్షేమమే కలుగును.
  2. 22అయితేబాణములు నీకు అవతల నున్నవని నేను వానితో చెప్పినయెడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెను.
  3. 23అయితే మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము; నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి.
  4. 24కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను; అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయకూర్చుండగా
  5. 25మునుపటివలెనే రాజు గోడదగ్గర నున్న స్థలమందు తన ఆసనముమీద కూర్చునియుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను; అయితే దావీదు స్థలము ఖాళిగా నుండెను.
Read all of 1 Samuel 20

Cross references

Original words (Hebrew)

1 Samuel 20:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.