Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 20 · verse 36

1 Samuel 20:36 in Telugu

నీవు పరుగెత్తికొనిపోయి నేను వేయు బాణ ములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను.

Neevu parugettikonipoyi nenu veyu baana mulanu vedakumani aa panivaanito atadu cheppagaa vaadu parugettuchunnappudu atadu oka baanamu vaani avatalaku vesenu.

1 Samuel 20:36 in English

King James Version (KJV)
And he said unto his lad, Run, find out now the arrows which I shoot. [And] as the lad ran, he shot an arrow beyond him.
World English Bible (WEB)
He said to his boy, “Run, find now the arrows which I shoot.” As the boy ran, he shot an arrow beyond him.
American Standard Version (ASV)
And he said unto his lad, Run, find now the arrows which I shoot. And as the lad ran, he shot an arrow beyond him.
Bible in Basic English (BBE)
And he said to the boy, Go and get the arrow I let loose from my bow. And while the boy was running, he sent an arrow past him.
Darby Translation (DBY)
And he said to his lad, Run, find now the arrows which I shoot. The lad ran, and he shot the arrow beyond him.
Webster's Bible (WBS)
And he said to his lad, Run, find now the arrows which I shoot. [And] as the lad ran, he shot an arrow, beyond him.
Young's Literal Translation (YLT)
And he saith to his youth, 'Run, find, I pray thee, the arrows which I am shooting;' the youth is running, and he hath shot the arrow, causing [it] to pass over him.

Read in context

  1. 34అత్యాగ్రహుడై బల్ల యొద్దనుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను.
  2. 35ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయముచేసి కొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను.
  3. 36నీవు పరుగెత్తికొనిపోయి నేను వేయు బాణ ములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను.
  4. 37అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్నచోటునకు వచ్చి నప్పుడు యోనాతాను వాని వెనుకనుండి కేక వేసి - బాణము నీ అవతలనున్నదని చెప్పి
  5. 38వాని వెనుక నుండి కేకవేసినీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను; యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానునియొద్దకు వాటిని తీసికొని వచ్చెను గాని
Read all of 1 Samuel 20

Cross references

Original words (Hebrew)

1 Samuel 20:36 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.