1 Samuel · chapter 20 · verse 35
1 Samuel 20:35 in Telugu
ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయముచేసి కొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను.
Udayamuna yonaataanu daaveeduto nirnayamuchesi konina velaku oka panivaani piluchukoni polamuloniki poyenu.
1 Samuel 20:35 in English
- King James Version (KJV)
- And it came to pass in the morning, that Jonathan went out into the field at the time appointed with David, and a little lad with him.
- World English Bible (WEB)
- In the morning, Jonathan went out into the field at the time appointed with David, and a little boy with him.
- American Standard Version (ASV)
- And it came to pass in the morning, that Jonathan went out into the field at the time appointed with David, and a little lad with him.
- Bible in Basic English (BBE)
- Now in the morning, Jonathan went out into the fields at the time he had said to David, and he had a little boy with him.
- Darby Translation (DBY)
- And it came to pass in the morning that Jonathan went out into the field, to the place agreed on with David, and a little lad with him.
- Webster's Bible (WBS)
- And it came to pass in the morning, that Jonathan went out into the field at the time appointed with David, and a little lad with him.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass in the morning, that Jonathan goeth out into the field for the appointment with David, and a little youth [is] with him.
Read in context
- 33సౌలు అతనిని పొడువవలెనని యీటె విసిరెను; అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము గలిగియున్నాడని యోనా తాను తెలిసికొని
- 34అత్యాగ్రహుడై బల్ల యొద్దనుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను.
- 35ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయముచేసి కొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను.
- 36నీవు పరుగెత్తికొనిపోయి నేను వేయు బాణ ములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను.
- 37అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్నచోటునకు వచ్చి నప్పుడు యోనాతాను వాని వెనుకనుండి కేక వేసి - బాణము నీ అవతలనున్నదని చెప్పి