Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 21 · verse 10

1 Samuel 21:10 in Telugu

అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషునొద్దకువచ్చెను.

Antata daaveedu saulunaku bhayapadinanduna aa dinamunane lechi paaripoyi gaaturaajaina aakeeshunoddakuvachchenu.

1 Samuel 21:10 in English

King James Version (KJV)
And David arose, and fled that day for fear of Saul, and went to Achish the king of Gath.
World English Bible (WEB)
David arose and fled that day for fear of Saul, and went to Achish the king of Gath.
American Standard Version (ASV)
And David arose, and fled that day for fear of Saul, and went to Achish the king of Gath.
Bible in Basic English (BBE)
Then David got up and went in flight that day for fear of Saul, and went to Achish, the king of Gath.
Darby Translation (DBY)
And David arose, and fled that day from before Saul, and went to Achish the king of Gath.
Webster's Bible (WBS)
And David arose, and fled that day for fear of Saul, and went to Achish the king of Gath.
Young's Literal Translation (YLT)
And David riseth and fleeth on that day from the face of Saul, and cometh in unto Achish king of Gath;

Read in context

  1. 8రాజు పని వేగిరముగా జరుగవలెనని యెరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీయొద్ద ఖడ్గమైనను ఈటెయైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకు నడుగగా
  2. 9యాజ కుడుఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదువెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గ మునులేదు, దాని తీసికొనుటకు నీకిష్టమైన యెడల తీసికొను మనగా దావీదుదానికి సమమైనదొకటియు లేదు, నా కిమ్మనెను.
  3. 10అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషునొద్దకువచ్చెను.
  4. 11ఆకీషు సేవకులుఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గానప్రతిగానములు చేయుచు సౌలు వేలకొలది హతముచేసెననియు, దావీదు పదివేలకొలది హతముచేసెననియు పాడిన పాటలు ఇతనిగూర్చినవే గదా అని అతనినిబట్టి రాజుతో మాటలాడగా
  5. 12దావీదు ఈ మాటలు తన మనస్సులోనుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను.
Read all of 1 Samuel 21

Cross references

Original words (Hebrew)

1 Samuel 21:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.