Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 21 · verse 12

1 Samuel 21:12 in Telugu

దావీదు ఈ మాటలు తన మనస్సులోనుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను.

Daaveedu ee maatalu tana manassulonunchukoni gaatu raajaina aakeeshunaku bahu bhayapadenu.

1 Samuel 21:12 in English

King James Version (KJV)
And David laid up these words in his heart, and was sore afraid of Achish the king of Gath.
World English Bible (WEB)
David laid up these words in his heart, and was very afraid of Achish the king of Gath.
American Standard Version (ASV)
And David laid up these words in his heart, and was sore afraid of Achish the king of Gath.
Bible in Basic English (BBE)
And David took these words to heart, fearing Achish, the king of Gath.
Darby Translation (DBY)
And David took to heart these words, and was much afraid of Achish the king of Gath.
Webster's Bible (WBS)
And David laid up these words in his heart, and was greatly afraid of Achish the king of Gath.
Young's Literal Translation (YLT)
And David layeth these words in his heart, and is exceedingly afraid of the face of Achish king of Gath,

Read in context

  1. 10అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషునొద్దకువచ్చెను.
  2. 11ఆకీషు సేవకులుఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గానప్రతిగానములు చేయుచు సౌలు వేలకొలది హతముచేసెననియు, దావీదు పదివేలకొలది హతముచేసెననియు పాడిన పాటలు ఇతనిగూర్చినవే గదా అని అతనినిబట్టి రాజుతో మాటలాడగా
  3. 12దావీదు ఈ మాటలు తన మనస్సులోనుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను.
  4. 13కాబట్టి దావీదు వారి యెదుట తన చర్య మార్చుకొని వెఱ్ఱివానివలె నటించుచు, ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డముమీదికి కారనిచ్చుచు నుండెను. వారతని పట్టుకొనిపోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచు వచ్చెను.
  5. 14కావున ఆకీషురాజుమీరు చూచితిరికదా? వానికి పిచ్చిపట్టినది, నాయొద్దకు వీని నెందుకు తీసికొని వచ్చితిరి?
Read all of 1 Samuel 21

Cross references

Original words (Hebrew)

1 Samuel 21:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.