Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 22 · verse 10

1 Samuel 22:10 in Telugu

అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా

Aheemeleku atani pakshamugaa yehovaayodda vichaaranachesi, aahaaramunu philishteeyudaina golyaatu khadgamunu atani kichchenani cheppagaa

1 Samuel 22:10 in English

King James Version (KJV)
And he enquired of the LORD for him, and gave him victuals, and gave him the sword of Goliath the Philistine.
World English Bible (WEB)
He inquired of the LORD for him, gave him food, and gave him the sword of Goliath the Philistine.”
American Standard Version (ASV)
And he inquired of Jehovah for him, and gave him victuals, and gave him the sword of Goliath the Philistine.
Bible in Basic English (BBE)
And he got directions from the Lord for him, and gave him food, and put in his hand the sword of Goliath the Philistine.
Darby Translation (DBY)
And he inquired of Jehovah for him, and gave him victuals, and gave him the sword of Goliath the Philistine.
Webster's Bible (WBS)
And he inquired of the LORD for him, and gave him victuals, and gave him the sword of Goliath the Philistine.
Young's Literal Translation (YLT)
and he asketh for him at Jehovah, and provision hath given to him, and the sword of Goliath the Philistine hath given to him.

Read in context

  1. 8మీరెందుకు నామీద కుట్రచేయు చున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధనచేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియ జేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి యుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే.
  2. 9అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి యుండియెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని.
  3. 10అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా
  4. 11రాజు యాజకుడును అహీ టూబు కుమారుడునగు అహీ మెలెకును నోబులోనున్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరిని పిలు వనంపించెను. వారు రాజునొద్దకు రాగా
  5. 12సౌలు అహీటూబు కుమారుడా, ఆలకించు మనగా అతడు చిత్తము నా యేలినవాడా అనెను.
Read all of 1 Samuel 22

Cross references

Original words (Hebrew)

1 Samuel 22:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.