Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 23 · verse 21

1 Samuel 23:21 in Telugu

సౌలు వారితో ఇట్లనెనుమీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక.

Saulu vaarito itlanenumeeru naayandu kanikarapadinandukai meeku yehovaa aasheervaadamu kalugunu gaaka.

1 Samuel 23:21 in English

King James Version (KJV)
And Saul said, Blessed [be] ye of the LORD; for ye have compassion on me.
World English Bible (WEB)
Saul said, “You are blessed by the LORD, for you have had compassion on me.
American Standard Version (ASV)
And Saul said, Blessed be ye of Jehovah; for ye have had compassion on me.
Bible in Basic English (BBE)
And Saul said, The Lord's blessing will be yours, for you have had pity on me.
Darby Translation (DBY)
And Saul said, Blessed be ye of Jehovah; for ye have compassion upon me.
Webster's Bible (WBS)
And Saul said, Blessed [be] ye of the LORD; for ye have compassion on me.
Young's Literal Translation (YLT)
And Saul saith, 'Blessed [are] ye of Jehovah, for ye have pity on me;

Read in context

  1. 19జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చియెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే.
  2. 20రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము; రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా
  3. 21సౌలు వారితో ఇట్లనెనుమీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక.
  4. 22మీరు పోయి అతడు ఉండుస్థలము ఏదయినది, అతనిని చూచినవాడు ఎవడయినది నిశ్చయముగా తెలిసికొనుడి; అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక
  5. 23మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగు తావులను కని పెట్టియున్న సంగతియంత నాకు తెలియజేయుటకై మరల నాయొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును, అతడు దేశములో ఎక్కడనుండినను యూదావారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును.
Read all of 1 Samuel 23

Cross references

Original words (Hebrew)

1 Samuel 23:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.