1 Samuel · chapter 23 · verse 22
1 Samuel 23:22 in Telugu
మీరు పోయి అతడు ఉండుస్థలము ఏదయినది, అతనిని చూచినవాడు ఎవడయినది నిశ్చయముగా తెలిసికొనుడి; అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక
Meeru poyi atadu undusthalamu edayinadi, atanini choochinavaadu evadayinadi nishchayamugaa telisikonudi; atadu bahu yuktigaa pravartinchuchunnaadani naaku vinabadenu ganuka
1 Samuel 23:22 in English
- King James Version (KJV)
- Go, I pray you, prepare yet, and know and see his place where his haunt is, [and] who hath seen him there: for it is told me [that] he dealeth very subtilly.
- World English Bible (WEB)
- Please go make yet more sure, and know and see his place where his haunt is, and who has seen him there; for I have been told that he is very cunning.
- American Standard Version (ASV)
- Go, I pray you, make yet more sure, and know and see his place where his haunt is, [and] who hath seen him there; for it is told me that he dealeth very subtly.
- Bible in Basic English (BBE)
- Go now, and take more steps, and see where he is living: for they say that he is expert in deceit.
- Darby Translation (DBY)
- Go, I pray you, make yet more sure, and know and see his place where his track is, who has seen him there; for it is told me that he deals very subtilly.
- Webster's Bible (WBS)
- Go, I pray you, prepare yet, and know, and see his place where his haunt is, [and] who hath seen him there: for it is told to me [that] he dealeth very subtilly.
- Young's Literal Translation (YLT)
- go, I pray you, prepare yet, and know and see his place where his foot is; who hath seen him there? for [one] hath said unto me, He is very subtile.
Read in context
- 20రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము; రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా
- 21సౌలు వారితో ఇట్లనెనుమీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక.
- 22మీరు పోయి అతడు ఉండుస్థలము ఏదయినది, అతనిని చూచినవాడు ఎవడయినది నిశ్చయముగా తెలిసికొనుడి; అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక
- 23మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగు తావులను కని పెట్టియున్న సంగతియంత నాకు తెలియజేయుటకై మరల నాయొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును, అతడు దేశములో ఎక్కడనుండినను యూదావారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును.
- 24అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగి వెళ్లిరి. దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా