1 Samuel · chapter 24 · verse 13
1 Samuel 24:13 in Telugu
పూర్వికులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టునుగాని నేను నిన్ను చంపను.
Poorvikulu saamyamu cheppinattu dushtula chetane daushtyamu puttunugaani nenu ninnu champanu.
1 Samuel 24:13 in English
- King James Version (KJV)
- As saith the proverb of the ancients, Wickedness proceedeth from the wicked: but mine hand shall not be upon thee.
- World English Bible (WEB)
- As the proverb of the ancients says, ‘Out of the wicked comes wickedness;’ but my hand will not be on you.
- American Standard Version (ASV)
- As saith the proverb of the ancients, Out of the wicked cometh forth wickedness; but my hand shall not be upon thee.
- Bible in Basic English (BBE)
- There is an old saying, From the evil-doer comes evil: but my hand will never be lifted up against you.
- Darby Translation (DBY)
- As saith the proverb of the ancients, Wickedness proceedeth from the wicked; but my hand shall not be upon thee.
- Webster's Bible (WBS)
- As saith the proverb of the ancients, Wickedness proceedeth from the wicked: but my hand shall not be upon thee.
- Young's Literal Translation (YLT)
- as saith the simile of the ancients, From the wicked goeth out wickedness, and my hand is not on thee.
Read in context
- 11నా తండ్రీ చూడుము, ఇదిగో, చూడుము. నిన్ను చంపక నీ వస్త్రపుచెంగు మాత్రమే కోసితిని గనుక నావలన నీకు కీడు ఎంతమాత్రుును రాదనియు, నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు, నీవు తెలిసికొనవచ్చును. నీ విషయమై నేను ఏపాపమును చేయనివాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు.
- 12నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చునుగాని నేను నిన్ను చంపను.
- 13పూర్వికులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టునుగాని నేను నిన్ను చంపను.
- 14ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి యున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కనుగదా? మిన్నల్లిని గదా?
- 15యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక.
Cross references
- Matthew 7:20 మత్తయి 7:20కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
- Matthew 7:16–18 మత్తయి 7:16–18వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు, కానిఫలములు ఫలించును. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు.
- Matthew 12:33–34 మత్తయి 12:33–34చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.
- Matthew 15:19 మత్తయి 15:19దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును